దీనికి బలమైన కారణం వుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం👆 అదేంటంటే…. ఈ “11” సంఖ్య ను కూడితే 2 వస్తుంది లబ్ధం.
ఈ 2 సంఖ్య చంద్రుడి ది సంఖ్యా శాస్త్ర ప్రకారం. ఈ చంద్రుడు జల కారకుడు. తుపాన్లు ఆయన అధీనంలోనే వుంటాయి ఎప్పుడూ. (ప్రపంచం లోని అన్ని దేశాల్లో).
2 ఆయన సంఖ్య కాబట్టి 2 లబ్ధం వచ్చేలా కరెక్ట్ గా 11 వ తేదీనే తుపాన్ల ను సృష్టించాడు. ఇదీ సంగతి! ఈ విశ్వం లో ఎప్పుడు, ఏం జరిగినా ప్రతిదీ గ్రహాలకు సంబంధించే వుంటుంది. తెలుసుకోవాలి! That’s the greatness of Numbers and Planets.
Regards: నవగ్రహ ఉపాసక్, జ్యోతిష్ ప్రవీణ్ శ్రవణ్, M. A. (Astro.), M. Com ., Pg. D. M. C., Pg D. V. S.
Director: Vedic Predictions & Remedies Bank, N. Delhi, Hyderabad.
eMail: predictionsbank@gmail.com Website: www.astrologypredictions.net
Leave a Reply