అనూహ్య మైన రీతిలో మన కోరికలు నెరవేరే ఒక అద్భుతమైన సువర్ణావకాశం రాబోతోంది!
దేశానికి ఇది చాలా శుభ పరిణామం…!!
సెప్టెంబర్ 13 వ తేదీ ఆదివారం (September 2020) ఉ. 10:40 గం. కు చంద్రుడు తన స్వంత రాశి కర్కాటకం లో స0చారం ఆరంభించ నున్నాడు . ఇక్కడ ఆ గ్రహం మరో 2 రోజులు కొనసాగుతుంది.
అదే సమయానికి మరో 5 ప్రధాన గ్రహాలు కూడా తమ, తమ స్వంత రాశుల్లో సంచారం చేస్తూ వుంటాయి. అంటే మొత్తం 6 గ్రహాలు. ఇది ఎంతో అరుదైన సంఘటన. అత్యంత విశేషం అని చెప్పాలి.
ఎన్నో దశాబ్దాలకు ఒకసారి గానీ యిలా సంభవించదు. ఇటువంటి సందర్భాల్లో ఆయా గ్రహాలు అద్భుతమైన సత్ఫలితాలనిస్తాయ నేది శాస్త్ర వచనం.ఈ 3 రోజుల్లో ఏదో ఒకరోజు వాటిని దర్శించుకుని, అనుగ్రహం పొందగలి గితే యిక పట్టిoదల్లా బంగారమే!
September 13 న ఉ. 10:40 తరువాత గానీ లేదా September 14, 15 తేదీల్లో మరే సమయాల్లో నైనా నవ గ్రహాలకు అర్చన చేయించి, నైవేద్యం సమర్పించి, ప్రదక్షిణలు చేసి, మీ మనసులో వున్న కోరికలను విన్నవించు కుంటే ఖచ్చితంగా నెరవేరితీరతాయి. సంశయమే లేదు.
ఇంకా ఓపిక వుంటే ఆయా గ్రహాలు ఇష్ట దైవాలకు కూడా పూజలు చేస్తే మరింత సత్ఫలితాలు సంభవం. విజ్ఞులు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని, లబ్ది పొందుతారనే ధృడ నమ్మకంతో మేము మీకు ఈ అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నాం. శుభం!
Regards: నవగ్రహ ఉపాసక్, జ్యోతిష్ ప్రవీణ్ SRAVAN, M. A. (Astro.), M.Com., Pg. D.M.C.,
Director: Vedic Predictions & Remedies Bank (VP&RB), Delhi, Hyderabad.
e-mail: predictionsbank@gmail.com; WEB: www.astrologypredictions.net
Leave a Reply