దీనికి బలమైన కారణం వుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం👆 అదేంటంటే…. ఈ “11” సంఖ్య ను కూడితే 2 వస్తుంది లబ్ధం.
ఈ 2 సంఖ్య చంద్రుడి ది సంఖ్యా శాస్త్ర ప్రకారం. ఈ చంద్రుడు జల కారకుడు. తుపాన్లు ఆయన అధీనంలోనే వుంటాయి ఎప్పుడూ. (ప్రపంచం లోని అన్ని దేశాల్లో).
2 ఆయన సంఖ్య కాబట్టి 2 లబ్ధం వచ్చేలా కరెక్ట్ గా 11 వ తేదీనే తుపాన్ల ను సృష్టించాడు. ఇదీ సంగతి! ఈ విశ్వం లో ఎప్పుడు, ఏం జరిగినా ప్రతిదీ గ్రహాలకు సంబంధించే వుంటుంది. తెలుసుకోవాలి! That’s the greatness of Numbers and Planets.
Regards:నవగ్రహ ఉపాసక్, జ్యోతిష్ ప్రవీణ్ శ్రవణ్, M. A. (Astro.), M. Com ., Pg. D. M. C., Pg D. V. S.
Director:Vedic Predictions & Remedies Bank, N. Delhi, Hyderabad.
The VEDIC PREDICTIONS AND REMEDIES BANK, an Astrological Predictions Centre established in 1995 as its Head Office in New Delhi, India. It has later set up its offices in Chennai, Bangalore and Hyderabad.
This Centre is established by its Founder & Director Nava Graha Vupasak Jyothish Praveen “SRAVAN”. He has completed M.A (Astrology), M.Com., Pg.D.M.C., (Pg. Diploma in Match Compatibility), M.A., (Jrnlsm.,) and Pg.D.V.S (PG. Diploma in Vaasthu Shastra).
He has vast experience of over 3 decades in Astrology and its related subjects.
Leave a Reply