ఇది – ఆగస్టు మాసం. ఈ నెలలో వచ్చే కొన్ని ప్రత్యేకతల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ నెల ప్రత్యేకతలు : • 5 శనివారాలు, 5 అదివారాలు, 5 సోమవారాలు వచ్చాయి.
• అంతే కాదు, మొత్తo 7 ప్రభుత్వసెలవు దినాలు వచ్చాయి.
• ద్వితీయ శని, అది వారాల తో కలిపితే మొత్తం 14 రోజులు సెలవు దినాలు వచ్చాయి .
• ఇన్ని సెలవు దినాలు రావడం ఆగస్టుకే చెల్లింది!
• ఇలా రావడం గత 5 దశాబ్దాలలో ఇదే తొలిసారని సమీక్షకుల వచనం. ఇది చెప్పుకోదగ్గ మాసo !!
• అంతే కాదు, 5 శనివారాలు, 5 అదివారాలు, 5 సోమవారాల తో అలరారు తున్న ఈ ” 5″ సంఖ్య మరో రికార్డు సృష్టిస్తోంది కరెక్ట్ గా ఈ August 5 వ తేదీ నాడే హిందువుల ఆరాధ్య దైవం రామ మందిరానికి భూమి పూజ జరగ బోతుండడం విశేషం!
• అంతేకాదు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్ర రీత్యా ఈ 5 సంఖ్య బుధుడుకి సంబంధించినది. కరెక్ట్ గా ఆ రోజు బుధవారమే కావడం మరింత విశేషం!! ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్న ఆగస్ట్ మాసానికి జేజేలు!!
జై శ్రీరామ్
Study & Research by – Nava Graha Vupasak, Jyotish Praveen “SRAVAN”
Director: Vedic Predictions & Remedies Bank, New Delhi & Hyderabad
e-Mail: predictionsbank@gmail.
Mobile & WA: 70752 02940
Leave a Reply